FREE COACHING FOR PANCHAYATH SECRETARY AND POLICE


పంచాయతీ సెక్రటరీ,     
SI (Mains), పోలీస్ కానిస్టేబుల్స్ (Groups I,II,III,IV)
ఉచిత శిక్షణ... క్రమ శిక్షణ కలిగిన పేద విద్యార్థులకు శ్రీ నేతాజీ   స్టడీ సర్కిల్ లో పూర్తి ఉచితంగా
శిక్షణ అందిస్తున్నట్లు ‌ డైరెక్టర్ శ్రీ. సిద్ధార్థ గారు తెలిపారు.
·        అభ్యర్థులు 01-09-2018 లోపల శ్రీ నేతాజీ స్టడీ సర్కిల్  లో  1 పాస్‌పోర్ట్ సైజు  ఫొటో, Aadhar Card Xerox తో అభ్యర్థులు వారి పేరును  నమోదు చేసుకోవాలని సూచించారు.
·        నమోదు చేసిన అభ్యర్థులకు ప్రతీరోజు పరీక్షల నిర్వాహణ, స్టడీమెటీరియల్‌ కొరకు  నామినల్ ఫిజు వుంటుంది. మీకు స్టడీమెటీరియల్‌ మరియు GRAND Test లు వద్దను కుంటే ఎలాంటి ఫీజు pay చేయవల్సిన అవసరం లేదు.
·        Daily  3 to 4 Hours హోం వర్క్ ఉంటుంది. ఖచ్చితంగా చేయవల్సి ఉంటుంది.
·        REGISTRATION కొరకు 50 రూపాయలు మరియు ID కార్డు  కొరకు 20 రూపాయలు చెల్లించ వలసి ఉంటుంది.
·        క్లాసులు విన్న తరువాత నిర్ణయం తీసుకోండి.
·         State No1 Faculty చే క్లాసులు.
·        Hostel వసతి కలదు.
ఎక్కువ నాణ్యతతో కూడిన (రోజుకు 7 గంటల కఠోరశిక్షణ) ప్రస్తుత TSPSC/APPSC కొత్తపరీక్షా విదానముతో Civils,గ్రూప్-1,2 లేవెల్‌ లో శిక్షణ ఇస్తామని డైరెక్టర్ శ్రీ సిద్ధార్థ గారు తెలిపారు.
1.   Panchayat Secretary - పూర్తి ఉచితం.(FREE కోచింగ్)
2.   Group-1,2,3,  - పూర్తి ఉచితం.(FREE కోచింగ్)
3.   VRO & SI (Mains) - పూర్తి ఉచితం.(FREE కోచింగ్)
4.   Police Constables (English medium students)  - పూర్తి ఉచితం.(FREE కోచింగ్)
8886222275,  8886222276, 7416458469, 7013211958, 8096308068
6302276890
Please share
ఈ మెసేజ్ ప్రతి నిరుపేద విద్యార్థులకు (క్రమ శిక్షణ కలిగిన) చేరేందుకు మీకు ఉన్న గ్రూపులో share చేయండి....( అన్ని ధానంలలో కెల్లా విద్య దానం చాలా గొప్పది. )


Comments

Popular posts from this blog

sri netaji study circle